మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమానికి వ్యవస్థాపకులుగా మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా రత్నఅవార్డు వచ్చిన సందర్బముగా వాకర్స్ ఇంటర్నేషనల్ వారు మమ్మల్ని సన్మానించారు. అలాగే మాఇల్లు ఆశ్రమానికి రూపాయలు 50,000/- విలువగల నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమ ముఖ్య అతిథులుగా లయన్ ఎజి. విజయ్ కుమార్ గారు పాస్ట్ జిల్లా గవర్నర్, ఎబి. కుప్పారం గారు పాస్ట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మరియు ఇతర అతిధులు సుక్క గణేష్ గారు సోషల్ వర్కర్, వి. నాగభూషణం గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సుకోధర్ రెడ్డి గారు రఘునాథ్ పల్లి సర్పంచ్, సావిత్రిదేవి గారు తిమ్మాపూర్ సర్పంచ్, రమేష్ గారు హిమ్మత్ నగర్ సర్పంచ్, తిరుపతి గారు కొనాచలం సర్పంచ్, లచ్చి రామ్‌నాయక్ గారు రేగాడి తండ సర్పంచ్, స్వరూప గారు జాఫర్ గడ్ MPP & కృష్ణ మూర్తి గారు కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ గార్లు పాల్గొన్నారు. విచ్చేసిన పెద్దలందరికీ మాఇల్లు ఆశ్రమ నిర్వాహకులు మరియు బిడ్డల తరుపున హృదయ పూర్వక కృతజ్ఞాతభివందనాలు.
Comments
Post a Comment