Walk for Health

1.నడకకు కాలంతో పనిలేదు !
                           కాళ్ళతోనే !!👍

2. కాళ్ళు కష్టపడితే ,  ఒళ్ళు సుఖపడుతుంది !
3. కాళ్ళు ముందడుగువేస్తే
రోగం  వెనుకంజ  వేస్తుంది !
4. నడక ఆరోగ్యాన్నే కాదు ,
       పరిచయాలనీ మెరుగుపరుస్తుంది 😀
5. కాళ్ళు రోడ్డునపడితే
           ఒళ్ళు తేలికపడుతుంది 😁
6. నవ్వుతూ నడవండి   సుఖంగా బ్రతకండి !
7. ఆయుహ్ ప్రమాణం పెరగాలంటే
         కాళ్ళమీద ప్రయాణం కావాలోయ్ !😀
8. కలసి నడుద్దాం ,  వెతలు మరుద్దాం !

9. రోగానికి లింగభేదం లేదు!
        వయోభేదం లేదు !
        కులమతాల రిజర్వేషన్లు అసలులేవు !
        నడకకూ అంతే !
11. ఉదయపు నడకకు రారండి !
       ఉచితంగా విటమిన్  " డి " పొందండి !
12. stay fit ,  walk a bit
13. long walk everyday !
       keeps ది medicine away !
14. early to walk !
       elderly to walk !
       youth to jogg !
       cover the fog !👲👦!

Comments

Popular posts from this blog

Walkers International Dist.301 felicitates Dr.BR Ambdekar Seva Rathna Award precipitant Mr.Gade Inna Reddy and his Wife, who is orgniser of Maa Illu Orphan Home. Prgrame Chief coordinator is Wr. A.B.Kuppuram. former AVP.